Pandit Shri MLN Shastry

Solar Eclipse June 2020 Astrology and Guidance

స్వస్తిశ్రీ చాంద్రమాన శర్వరి నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య, మృగశిర నక్షత్రం,

ఆదివారం, తేది: 21/06/2020 రోజున

మిథున రాశిలో

రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది.

స్పర్శకాలం ప్రారంభం ఉ . 10. 25 ని .
మధ్యకాలం మ . 12. 09 ని .
అంత్యకాలం మ . 1. 55 ని .
ఆద్యంత పుణ్యకాలము 3గం . 29 ని .

దానం చేయవలసిన వస్తువులు :

వివరాలకు :

పి అండ్ టి కాలనీ , దిల్సుఖ్నగర్ , హైదరాబాద్. ph : 9346807964

సర్వేజనాః సుఖినోభవంతు

solar eclipse astrology june 2020